Suresh Raina : సురేష్ రైనాకు జాక్‌పాట్ తగలనుందా ? చెన్నై వద్దన్నా.. గుజరాత్ రమ్మంటోంది..!
Suresh Raina : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సురేష్ రైనా ఎంతటి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడో అందరికీ తెలిసిందే. అతను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు చాలా సార్లు విజయాలను అందించాడు. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు. అనేక మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాలను కట్టబెట్టాడు. అయితే కారణాలు తెలియవు కానీ.. సురేష్ రైనాను ఈసారి మెగా వేలంలో చెన్నై తీసుకోలేదు. పలువురు పాత ప్లేయర్లను చెన్నై వెనక్కి తీసుకుంది. … Read more