రోహిత్ శ‌ర్మ ఒక‌ప్పుడు అత్యంత పేద‌రికం అనుభ‌వించాడ‌ని మీకు తెలుసా..?

రోహిత్ శర్మ చాలా పేద కుటుంబానికి చెందినవాడు. అతని కుటుంబం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాకు చెందినది. అతని తండ్రి గురునాథ్ శర్మ ఒక కంపెనీలో కేర్ టేకర్ గా పనిచేసేవాడు మరియు అతని ఆదాయం చాలా తక్కువగా ఉండటం వలన అతను రోహిత్ శర్మను కూడా పెంచలేకపోయాడు. అందుకే వారు రోహిత్‌ను ముంబైలోని అతని మామ, తాతయ్యల వద్దకు పంపారు. రోహిత్ త‌ల్లి తెలుగు వారు. రోహిత్ ముంబై చేరుకున్నప్పుడు అతనికి 12 సంవత్సరాలు. డోంబివ్లిలోని ఒక … Read more

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ వ‌ద్ద ఉన్న ఈ 7 ఖ‌రీదైన వ‌స్తువుల గురించి మీకు తెలుసా..?

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ గురించి క్రికెట్ ప్రియుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌నిని అంద‌రు హిట్‌మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. రోహిత్ గ్రౌండ్‌లోకి దిగాడంటే బౌండ‌రీల మోత మోగాల్సిందే. బౌల‌ర్ల గుండెల్లో వ‌ణుకు పుట్టాల్సిందే. ఈయ‌న‌ ప్రస్తుతం ఇండియన్ టీంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరు. ఇండియన్ టీంలో రోహిత్ శర్మ టాలెంటెడ్ ఓపెనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అత‌ని కెప్టెన్సీలో భార‌త్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కించుకోవాల్సి ఉన్న ఒక్క మ్యాచ్‌తో చేజారిపోయింది. ఇక … Read more

టీమిండియా వ‌రుస ఓట‌ముల‌కు కార‌ణం ఎవ‌రు..?

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రిగిన త‌రువాత నుంచి భార‌త క్రికెట్ జట్టుకు గౌత‌మ్ గంభీర్ కోచ్‌గా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే గంభీర్ నేతృత్వంలో టీమిండియా విజ‌యాల ప‌రంప‌ర ఉంటుంద‌ని అంతా భావించారు. కానీ క‌ట్ చేస్తే అనేక సిరీస్‌ల‌లో ఇంటా, బ‌య‌టా ఓడుతూ చెత్త ప్ర‌దర్శ‌న‌ను, రికార్డుల‌ను మూటగ‌ట్టుకుంటోంది. ఒక టీ20లు త‌ప్ప వ‌న్డేలు, టెస్టుల్లో పేల‌వ‌మైన ఆట‌తీరును క‌న‌బ‌రుస్తున్నారు. బౌలింగ్‌లో ఫ‌ర్వాలేద‌నిపించినా బ్యాటింగ్‌, ఫీల్డింగ్ లో విఫ‌ల‌మ‌వుతున్నారు. దీంతో టీమిండియా ఆట‌తీరుపై ఫ్యాన్స్ తీవ్ర … Read more

IPL 2022 : ధోనీ హెలికాప్ట‌ర్ షాట్‌ను ఆడిన రోహిత్ శ‌ర్మ‌.. వీడియో..!

IPL 2022 : ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌రకు అత్య‌ధిక సార్లు ట్రోఫీల‌ను సాధించిన టీమ్‌గా ముంబై ఇండియ‌న్స్ రికార్డు సృష్టించింది. ఆ త‌రువాత చెన్నై ఆ జాబితాలో ఉంది. అయితే ముంబైని స‌క్సెస్ బాట ప‌ట్టించిన ఘ‌న‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కే ద‌క్కుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు ట్రోఫీని లిఫ్ట్ చేయాల‌ని ముంబై ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండ‌గా.. అందుకు కేవ‌లం 7 రోజుల … Read more

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ.. ప్రేక్ష‌కుడి ముక్కును ప‌గ‌ల‌గొట్టేశాడుగా..!

Rohit Sharma : భార‌త్‌, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య బెంగ‌ళూరులో రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే భార‌త బౌల‌ర్ల ధాటికి శ్రీ‌లంక కుప్ప‌కూలింది. ఈ క్ర‌మంలోనే భార‌త్ ప్ర‌స్తుతం త‌న రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. శ్రీ‌లంక జ‌ట్టుపై భారీ ఆధిక్యం సాధించే దిశ‌గా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ప్ర‌స్తుతం లంక జ‌ట్టుపై భార‌త్ 350 ప‌రుగుల‌కు పైగా ఆధిక్యంలో ఉంది. ఇంకా ఆట చాలా మిగిలే ఉన్నందున లంక ఎదుట … Read more

India Vs Sri Lanka : రోహిత్ శ‌ర్మ‌ను దారుణంగా విమ‌ర్శిస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. ఎందుకంటే..?

India Vs Sri Lanka : సాధార‌ణంగా క్రికెట్‌లో ఒక బ్యాట్స్‌మ‌న్ ఒక బౌల‌ర్ దెబ్బ‌కు బెంబేలెత్తిపోవ‌డం మామూలే. ఒక బౌల‌ర్ ఒక బ్యాట్స్‌మ‌న్‌ను ప‌దే ప‌దే ఔట్ చేసిన సంద‌ర్భాలు చాలానే ఉంటాయి. టీ20, వ‌న్డే, టెస్టు.. ఫార్మాట్ ఏదైనా స‌రే బౌల‌ర్లు కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు బ్యాట్స్‌మెన్‌ను ప‌దే ప‌దే సిరీస్‌ల‌లో ఔట్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఇలాంటి పరిస్థితి రోహిత్ శ‌ర్మ‌కు ఎదుర‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. శ్రీ‌లంక బౌల‌ర్ దుష్మంత చ‌మీర దెబ్బ‌కు రోహిత్ వ‌రుస‌గా … Read more

Rohit Sharma : అనుష్క శ‌ర్మ‌కు రోహిత్ శ‌ర్మ సోద‌రుడా ?

Rohit Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం విజ‌యాల బాట‌లో న‌డుస్తోంది. ఇప్ప‌టికే వెస్టిండీస్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0తో కైవ‌సం చేసుకున్న భార‌త్ ఆ జ‌ట్టుతో టీ20 సిరీస్‌ను కూడా అలాగే ఆడుతోంది. మొద‌టి టీ20లో భార‌త్ అద్భుతమైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు విండీస్‌తో త‌ల‌ప‌డుతోంది. అయితే సోష‌ల్ మీడియాలో రోహిత్ శ‌ర్మ గురించి ఓ వింతైన ప్ర‌శ్న వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే.. భార‌త క్రికెట్ … Read more