విరాట్ కోహ్లి, అనుష్క శర్మ విడాకులు తీసుకుంటున్నారా..?
ఈమధ్య కాలంలో సెలబ్రిటీ జంటలు చాలా మంది విడిపోతున్నారు. దీంతో రోజుకో కొత్త జంటపై వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కూడా అవుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే మొదటిసారి వీరు ఆ వార్తలను ఖండించారు. కానీ తరువాత అంతగా పట్టించుకోవడం లేదు. ఇక వీరి విడాకుల వార్తలు బలంగా ప్రచారం అవడానికి కారణం.. వీరు ఏ వేడుకకు హాజరు అయినా విడివిడిగా వస్తున్నారు. అందుకనే వీరు విడిపోతున్నారని … Read more









