విరాట్ కోహ్లి ఒక్క రోజు యాడ్ చేస్తే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా..?
విరాట్ కోహ్లి… ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. వన్డేల్లో 14వేల పరుగుల మైలు రాయిని కూడా దాటాడు. తన 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే క్రికెటర్‌గా కోహ్లి ఎంతటి పేరుగాంచాడో సెలబ్రిటీగా కూడా అంతే పేరుగాంచాడు. ఈ క్రమంలోనే ఎన్నో కంపెనీలు కోహ్లిచే తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. అనేక యాడ్స్ ను అతనితో తీస్తున్నాయి. అయితే మీకు తెలుసా..? కోహ్లి యాడ్స్ చేసినందుకు ఒక … Read more









