Virat Kohli : విరాట్ కోహ్లికి అచ్చిరాని నాయ‌క‌త్వం.. ప్చ్‌.. ఏం చేస్తాం.. పాపం..!

Virat Kohli : దాదాపుగా దశాబ్ద‌కాలంగా భార‌త క్రికెట్ జ‌ట్టు బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2013 నుంచి 2021 వ‌ర‌కు కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్‌గా విధులు నిర్వ‌ర్తించాడు. అయితే ఈసారి మాత్రం అత‌ను కెప్టెన్సీ ప‌దవి నుంచి త‌ప్పుకున్నాడు. భార‌త జ‌ట్టుకు కూడా అత‌ను అన్ని ఫార్మాట్ల‌కు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుని కేవ‌లం బ్యాట్స్‌మ‌న్‌గానే కొన‌సాగుతున్నాడు. అయితే అత‌ను ఐపీఎల్‌లో అయినా ఆర్‌సీబీ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉంటాడు.. … Read more

Virat Kohli : విరాట్ కోహ్లి తాగే ఈ నీళ్ల ఖ‌రీదు ఎంతో తెలుసా ? వీటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే ?

Virat Kohli : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లి త‌న ఫిట్ నెస్‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌లు ఆడినా, ఆడ‌క‌పోయినా.. ఎప్పుడూ జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ క‌నిపిస్తుంటాడు. ఇక త‌న ఆహారం విష‌యంలోనూ కోహ్లి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తాడు. వివిధ ర‌కాలైన ఆహారాల‌ను రోజూ తీసుకుంటుంటాడు. అందుక‌నే మైదానంలో ఎంతో యాక్టివ్‌గా క‌నిపిస్తాడు. అయితే కోహ్లి ఒక ప్ర‌త్యేక‌మైన బ్రాండ్‌కు చెందిన నీళ్ల‌ను తాగుతుంటాడు. వాటి ధ‌ర … Read more

Virat Kohli : విరాట్‌ కోహ్లి కొత్త అవతారం.. విమర్శిస్తున్న నెటిజన్లు..

Virat Kohli : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి తాజాగా ఓ సరికొత్త అవతారంలో కనిపించాడు. తలకు టర్బన్‌ ధరించిన కోహ్లి ముంబైలో సందడి చేశాడు. చూస్తుంటే అతను ఓ యాడ్‌ కోసం షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా కోహ్లి వెంట అతని భార్య అనుష్క శర్మ కూడా ఉండడం విశేషం. కోహ్లి తెల్లని షర్ట్‌ ధరించి తలకు బ్లూ కలర్‌ టర్బన్‌ కట్టుకోగా.. అనుష్క శర్మ సల్వార్‌ సూట్‌ ధరించింది. … Read more