Virat Kohli : విరాట్ కోహ్లి తాగే ఈ నీళ్ల ఖరీదు ఎంతో తెలుసా ? వీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే ?
Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తన ఫిట్ నెస్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తాడన్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌లు ఆడినా, ఆడకపోయినా.. ఎప్పుడూ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపిస్తుంటాడు. ఇక తన ఆహారం విషయంలోనూ కోహ్లి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు. వివిధ రకాలైన ఆహారాలను రోజూ తీసుకుంటుంటాడు. అందుకనే మైదానంలో ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తాడు. అయితే కోహ్లి ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌కు చెందిన నీళ్లను తాగుతుంటాడు. వాటి ధర … Read more