IPL 2022 : ధోనీ హెలికాప్టర్ షాట్‌ను ఆడిన రోహిత్ శర్మ.. వీడియో..!
IPL 2022 : ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యధిక సార్లు ట్రోఫీలను సాధించిన టీమ్‌గా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. ఆ తరువాత చెన్నై ఆ జాబితాలో ఉంది. అయితే ముంబైని సక్సెస్ బాట పట్టించిన ఘనత కెప్టెన్ రోహిత్ శర్మకే దక్కుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మరోమారు ట్రోఫీని లిఫ్ట్ చేయాలని ముంబై ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. అందుకు కేవలం 7 రోజుల … Read more









