Team India : టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. శ్రీలంకతో టీ20లు, టెస్టులకు భారత జట్టు ఇదే..!
Team India : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా తప్పుకున్న విషయం విదితమే. అయితే గతంలో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో.. అతను కేవలం వన్డేలు, టీ20లకు మాత్రమే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ను తాజాగా టెస్టులకు కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే త్వరలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇక భారత్‌లో శ్రీలంక పర్యటన నేపథ్యంలో … Read more









