India Vs Sri Lanka : తొలి టెస్టులో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం..!

India Vs Sri Lanka : మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ ధాటికి శ్రీలంక విలవిలలాడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన స్కోరును సమం చేసే క్రమంలో శ్రీలంక ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రీలంకపై భారత్ ఒక ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత … Read more

India Vs Sri Lanka : మూడో టీ20లో శ్రీ‌లంక చిత్తు.. 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్‌..!

India Vs Sri Lanka : ధ‌ర్మ‌శాల వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. లంక జ‌ట్టు నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు ఉండ‌గానే భార‌త్ ల‌క్ష్యాన్ని అందుకుంది. ఈ క్ర‌మంలో లంక జ‌ట్టుపై భార‌త్ 6 వికెట్ల తేడాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. … Read more

India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ బంప‌ర్ విక్ట‌రీ.. టీ20 సిరీస్ కైవ‌సం..

India Vs Sri Lanka : ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని సైతం భార‌త్ అల‌వోక‌గా ఛేదించింది. భార‌త బ్యాట్స్‌మెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు. బౌండ‌రీల మీద బౌండ‌రీలు సాధిస్తూ లంక బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండ‌గానే భారత్ విజ‌యం సాధించింది. శ్రీలంక‌పై భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ … Read more

India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. దంచేసిన బ్యాట్స్‌మెన్‌..!

India Vs Sri Lanka : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్ లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక త‌డ‌బ‌డింది. వ‌రుస‌గా వికెట్లను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. దీంతో శ్రీ‌లంక ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై భార‌త్ 62 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. భార‌త్ బ్యాటింగ్ … Read more

Team India : టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. శ్రీ‌లంక‌తో టీ20లు, టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే..!

Team India : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా త‌ప్పుకున్న విష‌యం విదిత‌మే. అయితే గ‌తంలో రోహిత్ శ‌ర్మ అందుబాటులో లేక‌పోవడంతో.. అత‌ను కేవ‌లం వ‌న్డేలు, టీ20ల‌కు మాత్ర‌మే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్‌ను తాజాగా టెస్టుల‌కు కెప్టెన్‌గా నియ‌మిస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియ‌మించారు. ఇక భార‌త్‌లో శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో … Read more