Bangladesh Vs South Africa : సౌతాఫ్రికా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. వ‌న్డే సిరీస్ కైవ‌సం..

Bangladesh Vs South Africa : సౌతాఫ్రికాను త‌మ సొంత దేశంలో ఓడించాలంటే ఇత‌ర దేశాల‌కు కాస్త క‌ష్ట‌మైన ప‌నే. అయితే ఆ ప‌నిని బంగ్లాదేశ్ జ‌ట్టు సుసాధ్యం చేసి చూపించింది. సౌతాఫ్రికా గ‌డ్డ‌పై తొలిసారి వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. తాజాగా ఆ జ‌ట్టుతో జ‌రిగిన మూడో వ‌న్డేలో బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను బంగ్లా జ‌ట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. బంగ్లా బౌల‌ర్ల ధాటికి సౌతాఫ్రికా కుప్ప‌కూలింది. త‌క్కువ … Read more

India Vs Sri Lanka : తొలి టెస్టులో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం..!

India Vs Sri Lanka : మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ ధాటికి శ్రీలంక విలవిలలాడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన స్కోరును సమం చేసే క్రమంలో శ్రీలంక ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రీలంకపై భారత్ ఒక ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత … Read more

India Vs Sri Lanka : మూడో టీ20లో శ్రీ‌లంక చిత్తు.. 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్‌..!

India Vs Sri Lanka : ధ‌ర్మ‌శాల వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. లంక జ‌ట్టు నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు ఉండ‌గానే భార‌త్ ల‌క్ష్యాన్ని అందుకుంది. ఈ క్ర‌మంలో లంక జ‌ట్టుపై భార‌త్ 6 వికెట్ల తేడాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. … Read more

India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ బంప‌ర్ విక్ట‌రీ.. టీ20 సిరీస్ కైవ‌సం..

India Vs Sri Lanka : ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని సైతం భార‌త్ అల‌వోక‌గా ఛేదించింది. భార‌త బ్యాట్స్‌మెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు. బౌండ‌రీల మీద బౌండ‌రీలు సాధిస్తూ లంక బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండ‌గానే భారత్ విజ‌యం సాధించింది. శ్రీలంక‌పై భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ … Read more

India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. దంచేసిన బ్యాట్స్‌మెన్‌..!

India Vs Sri Lanka : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్ లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక త‌డ‌బ‌డింది. వ‌రుస‌గా వికెట్లను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. దీంతో శ్రీ‌లంక ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై భార‌త్ 62 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. భార‌త్ బ్యాటింగ్ … Read more

India Vs West Indies : ఉత్కంఠ పోరులో భార‌త్ విజ‌యం.. టీ20 సిరీస్ కైవ‌సం..

India Vs West Indies : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో వెస్టిండీస్ చివ‌రి వ‌ర‌కు దూకుడుగా ఆడింది. అయితే ప‌రుగుల వేట‌లో చివ‌ర్లో వెనుక‌బ‌డింది. దీంతో వెస్టిండీస్‌పై భార‌త్ 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో భార‌త్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో … Read more

India Vs West Indies : తొలి టీ20లో భార‌త్ గెలుపు.. స‌త్తా చాటిన భార‌త బ్యాట్స్‌మెన్‌..!

India Vs West Indies : కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్లు అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఆడి విజ‌యాన్ని అందించారు. ఈ క్ర‌మంలో విండీస్‌పై భార‌త్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. … Read more