చైనా స‌హాయం కోరిన బంగ్లాదేశ్‌.. ఎందుకు..?

బంగ్లాదేశ్, భారత సరిహద్దు కి 10km దూరం లో కొన్ని దశాబ్దాలు గా పెద్దగా వినియోగం లో లేని బ్రిటిష్ కాలం నాటి వైమానిక స్థావరాన్ని ఆధునీకరించడానికి చైనా సహాయం కోరింది అని అనధికార లీకులు బయటకి వస్తున్నాయి. 1000 ఎకరాలు పైగా విస్తరించి ఉన్న ఈ వైమానిక స్థావరాన్ని చైనా కి lease కి ఇస్తే భారత్ కి తలనొప్పి గా మారే అవకాశం ఉంది. ఇది బంగ్లాదేశ్ ఆధునీకరణ లో భాగమా? కవ్వింపు చర్య … Read more

Bangladesh Vs South Africa : సౌతాఫ్రికా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. వ‌న్డే సిరీస్ కైవ‌సం..

Bangladesh Vs South Africa : సౌతాఫ్రికాను త‌మ సొంత దేశంలో ఓడించాలంటే ఇత‌ర దేశాల‌కు కాస్త క‌ష్ట‌మైన ప‌నే. అయితే ఆ ప‌నిని బంగ్లాదేశ్ జ‌ట్టు సుసాధ్యం చేసి చూపించింది. సౌతాఫ్రికా గ‌డ్డ‌పై తొలిసారి వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. తాజాగా ఆ జ‌ట్టుతో జ‌రిగిన మూడో వ‌న్డేలో బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను బంగ్లా జ‌ట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. బంగ్లా బౌల‌ర్ల ధాటికి సౌతాఫ్రికా కుప్ప‌కూలింది. త‌క్కువ … Read more