Bangladesh Vs South Africa : సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్ కైవసం..
Bangladesh Vs South Africa : సౌతాఫ్రికాను తమ సొంత దేశంలో ఓడించాలంటే ఇతర దేశాలకు కాస్త కష్టమైన పనే. అయితే ఆ పనిని బంగ్లాదేశ్ జట్టు సుసాధ్యం చేసి చూపించింది. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా ఆ జట్టుతో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. బంగ్లా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా కుప్పకూలింది. తక్కువ … Read more









