చాంపియ‌న్స్ ట్రోఫీలో జోక‌ర్ అయ్యాడుగా..!

ఇలాంటి వారి వింత కథ.. చివరికి జోకర్ అయ్యాడు.. జెంటిల్ మెన్ గేమ్ లో జంగ్లీ పనులు చేస్తే అసహ్యంగా ఉంటుంది.. అది భారత క్రికెటర్ అయినా సరే హద్దు దాటి ప్రవర్తించకూడదు.. 1996 ప్రపంచ కప్ సమయంలో భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కి పాకిస్థాన్ బ్యాట్స్‌మ‌న్ ఆమీర్ సోహైల్ బౌండరీ కొట్టి ఆ వెంటనే బోండరీ లైన్ చూపాడు, అక్కడ ఫీల్డర్ ని పెట్టుకో ఇంకో బౌండరీ కొడ‌తాను అన్నట్టు.. ఆ తర్వాత బాల్ … Read more

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ ఎన్నిసార్లు ఫైన‌ల్‌కు వెళ్లిందో.. ఆ రిజ‌ల్ట్స్ ఏంటో తెలుసా..?

దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైన‌ల్ మొద‌టి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భార‌త్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విష‌యం విదిత‌మే. ఆస్ట్రేలియా నిలిపిన 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. మ‌ధ్య‌లో వికెట్ల‌ను కోల్పోయి కాస్త త‌డ‌బ‌డినా విరాట్ కోహ్లి స‌మ‌య‌స్ఫూర్తి ఇన్నింగ్స్‌తో భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో చాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీన జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో సెమీ … Read more

వన్డే క్రికెట్ లో 10 ఓవర్లు వేసి ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు వీరే!

ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రీడా అంటే మొదటగా గుర్తుకు వచ్చేది క్రికెట్. ప్రపంచంలోని ఏ మూలన చూసిన, క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడే వారే ఉంటారు. మొదట్లో టెస్టులు, ఆ తర్వాత వన్డేలు, ఇప్పుడు టి20 సీజన్ ఈ క్రికెట్ లో కనిపిస్తోంది. టి20 క్రికెట్ వచ్చిన తర్వాత ఆ ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే రోజురోజుకు ఎన్నో రికార్డులు, హిస్టరీలు, వింతలు చోటు చేసుకుంటున్నాయి. అయితే వన్డే క్రికెట్ లో అత్యంత చెత్త ప్రదర్శన … Read more

చాంపియ‌న్స్ ట్రోఫీలో బోణీ కొట్టిన కివీస్‌.. ఆతిథ్య పాక్‌కు షాక్‌..!

పాకిస్థాన్ వేదిక‌గా జ‌రుగుతున్న చాంపియ‌న్స్ ట్రోఫీ టోర్నీలో కివీస్ జ‌ట్టు బోణీ కొట్టింది. ఆతిథ్య పాకిస్థాన్ జ‌ట్టుకు షాక్‌ను ఇచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పాక్ జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్ప‌లేదు. దీంతో ఓట‌మి పాలైంది. పాక్ జ‌ట్టుపై కివీస్ 60 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో గ్రూప్ ఎలో మొద‌టి స్థానంలో నిలిచింది. తొలుత టాస్ గెలిచిన‌ ఆతిథ్య పాకిస్థాన్ జ‌ట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోగా … Read more

చాంపియ‌న్స్ ట్రోఫీ విజేత జ‌ట్టుకు ల‌భించే ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా..?

దుబాయ్‌, పాకిస్థాన్ వేదిక‌గా హైబ్రిడ్ మోడ‌ల్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. 2017 త‌రువాత ఇన్నేళ్ల‌కు జ‌రుగుతున్న టోర్న‌మెంట్ కావ‌డంతో ఫ్యాన్స్ అంద‌రిలోనూ ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ త‌మ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త్ చాంపియ‌న్స్ ట్రోఫీలో త‌న మొద‌టి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. రెండో మ్యాచ్‌ను చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్‌తో ఫిబ్ర‌వ‌రి 23న ఆడుతుంది. ఇక చివ‌రి … Read more

Bangladesh Vs South Africa : సౌతాఫ్రికా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. వ‌న్డే సిరీస్ కైవ‌సం..

Bangladesh Vs South Africa : సౌతాఫ్రికాను త‌మ సొంత దేశంలో ఓడించాలంటే ఇత‌ర దేశాల‌కు కాస్త క‌ష్ట‌మైన ప‌నే. అయితే ఆ ప‌నిని బంగ్లాదేశ్ జ‌ట్టు సుసాధ్యం చేసి చూపించింది. సౌతాఫ్రికా గ‌డ్డ‌పై తొలిసారి వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. తాజాగా ఆ జ‌ట్టుతో జ‌రిగిన మూడో వ‌న్డేలో బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను బంగ్లా జ‌ట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. బంగ్లా బౌల‌ర్ల ధాటికి సౌతాఫ్రికా కుప్ప‌కూలింది. త‌క్కువ … Read more