India Vs West Indies : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం..
India Vs West Indies : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ చివరి వరకు దూకుడుగా ఆడింది. అయితే పరుగుల వేటలో చివర్లో వెనుకబడింది. దీంతో వెస్టిండీస్‌పై భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో … Read more









