టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌ల‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్లు వీరే..!!

క్రికెట్ లో మూడు ఫార్మర్స్ ఉంటాయి. టెస్ట్ క్రికెట్, టి-20, వన్డే ఫార్మాట్ ఇలా మూడు ఫార్మర్స్ ఉంటాయి. ఇక టెస్ట్ క్రికెట్ అంటే ఆటగాళ్ల సహనం, ప్రతిభకు ఒక సవాల్ లాంటిది. టెస్ట్ క్రికెట్ లో వారి బలం ఏమిటో తెలుసుకునే అవకాశం వస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లలో బ్యాటర్స్ విధ్వంసంగా ఆడుతూ ఉంటారు. మొదటి బంతి నుంచే బౌండరీల ద్వారా భారీ స్కోర్స్ సాధించాలని భావిస్తూ ఉంటారు. ప్రతి బంతిని సిక్స్ కొట్టి తక్కువ … Read more

తొలి టీ20లో భార‌త్ ఘ‌న విజ‌యం.. సంజూ శాంస‌న్ మెరుపు ఇన్నింగ్స్‌..

డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భార‌త్ 61 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన 203 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో సౌతాఫ్రికా త‌డ‌బ‌డింది. వెంట వెంట‌నే వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. ఏ ద‌శ‌లోనూ కోలుకునేలా క‌నిపించ‌లేదు. దీంతో విజ‌యం భార‌త్‌ను వ‌రించింది. ఈ విజ‌యంతో భార‌త్ 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భార‌త్ బ్యాటింగ్ … Read more

India Vs Sri Lanka : మూడో టీ20లో శ్రీ‌లంక చిత్తు.. 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్‌..!

India Vs Sri Lanka : ధ‌ర్మ‌శాల వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. లంక జ‌ట్టు నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు ఉండ‌గానే భార‌త్ ల‌క్ష్యాన్ని అందుకుంది. ఈ క్ర‌మంలో లంక జ‌ట్టుపై భార‌త్ 6 వికెట్ల తేడాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. … Read more

India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ బంప‌ర్ విక్ట‌రీ.. టీ20 సిరీస్ కైవ‌సం..

India Vs Sri Lanka : ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని సైతం భార‌త్ అల‌వోక‌గా ఛేదించింది. భార‌త బ్యాట్స్‌మెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు. బౌండ‌రీల మీద బౌండ‌రీలు సాధిస్తూ లంక బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండ‌గానే భారత్ విజ‌యం సాధించింది. శ్రీలంక‌పై భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ … Read more

India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. దంచేసిన బ్యాట్స్‌మెన్‌..!

India Vs Sri Lanka : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్ లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక త‌డ‌బ‌డింది. వ‌రుస‌గా వికెట్లను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. దీంతో శ్రీ‌లంక ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై భార‌త్ 62 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. భార‌త్ బ్యాటింగ్ … Read more

India Vs West Indies : ఉత్కంఠ పోరులో భార‌త్ విజ‌యం.. టీ20 సిరీస్ కైవ‌సం..

India Vs West Indies : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో వెస్టిండీస్ చివ‌రి వ‌ర‌కు దూకుడుగా ఆడింది. అయితే ప‌రుగుల వేట‌లో చివ‌ర్లో వెనుక‌బ‌డింది. దీంతో వెస్టిండీస్‌పై భార‌త్ 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో భార‌త్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో … Read more

India Vs West Indies : తొలి టీ20లో భార‌త్ గెలుపు.. స‌త్తా చాటిన భార‌త బ్యాట్స్‌మెన్‌..!

India Vs West Indies : కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్లు అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఆడి విజ‌యాన్ని అందించారు. ఈ క్ర‌మంలో విండీస్‌పై భార‌త్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. … Read more