India Vs Sri Lanka : రెండో టెస్టులో భారత్ అఖండ విజయం.. 2-0 తో సిరీస్ క్లీన్ స్వీప్..!
India Vs Sri Lanka : బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక చాలా పరుగులు వెనుకబడింది. ఈ క్రమంలోనే భారత బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా లంక జట్టుపై భారత్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 2-0 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా … Read more









