India Vs Sri Lanka : మయాంక్ అగర్వాల్ ను వెంటాడిన దురదృష్టం.. ఎలా ఔటయ్యాడో చూడండి..!
India Vs Sri Lanka : దురదృష్టం వెంటాడితే అంతే.. తాడే పామై కరుస్తుంది అంటారు. అది సాక్షాత్తూ నిరూపితం అయింది. ఇండియన్ బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్ విషయంలో జరిగింది చూస్తే.. సరిగ్గా మీరు కూడా అదే అంటారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. భారత్, శ్రీలంక జట్ల మధ్య బెంగళూరులో రెండో టెస్టు మ్యాచ్ శనివారం ప్రారంభమైన విషయం విదితమే. అందులో భాగంగానే భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ చాలా … Read more









