India Vs Sri Lanka : మొహాలి టెస్ట్.. తొలి రోజు భారత్ హవా.. ఆట ముగిసే సమయానికి 357/6..
India Vs Sri Lanka : మొహాలి వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోరు దిశగా ప్రయాణం చేస్తోంది. రిషబ్ పంత్ సెంచరీని మిస్ చేసుకోగా.. కోహ్లికి ఇది 100వ టెస్ట్ … Read more









