IPL Auction 2022 : ఐపీఎల్ మెగా వేలంలో తళుక్కుమన్న అమ్మాయి.. ఈమె ఎవరో తెలుసా..?
IPL Auction 2022 : బెంగళూరులో గత రెండు రోజులుగా కొనసాగిన ఐపీఎల్ 2022 మెగా వేలం ఆదివారం ఎట్టకేలకు ముగిసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీలు పడి మరీ పలువురు ప్లేయర్లను దక్కించుకున్నాయి. అయితే రెండు రోజుల పాటు జరిగిన ఈ వేలంలో ఒక అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె.. సన్ రైజర్స్ హైదరాబాద్ కో ఓనర్ కావ్య మారన్. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్బంగా హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్‌లో … Read more









