IPL గురించి ఎవరూ చెప్పని చీకటి నిజాలు ఇవి.. మీకు తెలుసా..?
ప్రస్తుతం ఐపీఎల్ (IPL) హంగామా జరుగుతుండగా, ఎక్కడ చూసిన ఎవరు నోట విన్నా దీని గురించే చర్చ నడుస్తుంది. అయితే ఐపీఎల్ 2008లో ప్రారంభం అవ్వగా.. అదే సీజన్‌లో వివాదాలు కూడా మొదలయ్యాయి. స్పీడ్ స్టార్ శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. శ్రీశాంత్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత హర్భజన్ సింగ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి శ్రీశాంత్‌కి క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనతో హర్భజన్ సింగ్ 11 మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. … Read more









