IPL Auction 2022 : ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. 10 జట్లకు చెందిన పూర్తి ప్లేయర్ల జాబితా ఇదే..!
IPL Auction 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ముగిసింది. రెండు రోజుల పాటు బెంగళూరులో జరిగిన ఈ వేలంలో ప్లేయర్లను టీమ్‌లు పోటీలు పడి మరీ కొనుగోలు చేశాయి. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్ మహా ఆసక్తిగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తం 10 టీమ్‌లు 204 మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా.. అందుకు గాను ఫ్రాంచైజీలు మొత్తం రూ.551.70 కోట్లను ఖర్చు చేశాయి. ఇటీవలే జరిగిన అండర్ 19 … Read more









