IPL 2022 Auction : నేడు, రేపు ఐపీఎల్ 2022 మెగా వేలం.. ప్లేయర్లపై కన్నేసిన ఫ్రాంచైజీలు..
IPL 2022 Auction : ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. శని, ఆది వారాల్లో జరగనున్న ఈ మెగావేలంలో భారీ ఎత్తున ప్లేయర్లకు వేలం వేయనున్నారు. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. దీంతో ఏయే జట్లు ఏయే ప్లేయర్లను ఎంతకు కొనుగోలు చేస్తాయోననే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సారి వేలంలో రెండు కొత్త టీమ్‌లు పాల్గొంటున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తోపాటు లక్నో సూపర్ జియాంట్స్ ఈవేలంలో ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. ఇక … Read more









