Virat Kohli : విరాట్ కోహ్లి తాగే ఈ నీళ్ల ఖ‌రీదు ఎంతో తెలుసా ? వీటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే ?

Virat Kohli : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లి త‌న ఫిట్ నెస్‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌లు ఆడినా, ఆడ‌క‌పోయినా.. ఎప్పుడూ జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ క‌నిపిస్తుంటాడు. ఇక త‌న ఆహారం విష‌యంలోనూ కోహ్లి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తాడు. వివిధ ర‌కాలైన ఆహారాల‌ను రోజూ తీసుకుంటుంటాడు. అందుక‌నే మైదానంలో ఎంతో యాక్టివ్‌గా క‌నిపిస్తాడు. అయితే కోహ్లి ఒక ప్ర‌త్యేక‌మైన బ్రాండ్‌కు చెందిన నీళ్ల‌ను తాగుతుంటాడు. వాటి ధ‌ర … Read more

Suresh Raina : సురేష్ రైనాకు జాక్‌పాట్ త‌గ‌ల‌నుందా ? చెన్నై వ‌ద్ద‌న్నా.. గుజ‌రాత్ ర‌మ్మంటోంది..!

Suresh Raina : ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సురేష్ రైనా ఎంత‌టి అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న ఇచ్చాడో అంద‌రికీ తెలిసిందే. అత‌ను ఆడిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టుకు చాలా సార్లు విజ‌యాల‌ను అందించాడు. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు. అనేక మ్యాచ్‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు విజ‌యాల‌ను క‌ట్ట‌బెట్టాడు. అయితే కార‌ణాలు తెలియ‌వు కానీ.. సురేష్ రైనాను ఈసారి మెగా వేలంలో చెన్నై తీసుకోలేదు. ప‌లువురు పాత ప్లేయ‌ర్ల‌ను చెన్నై వెన‌క్కి తీసుకుంది. … Read more

India Vs Sri Lanka : మూడో టీ20లో శ్రీ‌లంక చిత్తు.. 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్‌..!

India Vs Sri Lanka : ధ‌ర్మ‌శాల వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. లంక జ‌ట్టు నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు ఉండ‌గానే భార‌త్ ల‌క్ష్యాన్ని అందుకుంది. ఈ క్ర‌మంలో లంక జ‌ట్టుపై భార‌త్ 6 వికెట్ల తేడాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. … Read more

MS Dhoni : కొత్త అవ‌తారంలో మ‌హేంద్ర సింగ్ ధోనీ.. వీడియోలు వైర‌ల్‌..!

MS Dhoni : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, బ్యాట్స్‌మ‌న్ ఎంఎస్ ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో గుడ్‌బై చెప్పాడు. 2020 ఆగ‌స్టులో ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూనే ఉన్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఈ టీమ్‌కు ఎన్నో ట్రోఫీల‌ను అందించాడు. ఇక త్వ‌ర‌లో ఐపీఎల్ ప్రారంభం కానుండ‌డంతో మ‌రోమారు చెన్నైకి నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలం ముందు చెన్నై … Read more

Ishan Kishan : భార‌త బ్యాట్స్‌మ‌న్ ఇషాన్ కిష‌న్ త‌ల‌కు గాయం.. హాస్పిట‌ల్ కు త‌ర‌లింపు..

Ishan Kishan : భార‌త్‌, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం విదిత‌మే. శ్రీ‌లంక నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త్ అల‌వోక‌గా ఛేదించింది. భార‌త బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండ‌గానే భార‌త్ ల‌క్ష్యాన్ని ఛేదించి అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త బ్యాట్స్‌మ‌న్ ఇషాన్ కిష‌న్ త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది. దీంతో అత‌న్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. శ్రీ‌లంక‌తో … Read more

India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ బంప‌ర్ విక్ట‌రీ.. టీ20 సిరీస్ కైవ‌సం..

India Vs Sri Lanka : ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని సైతం భార‌త్ అల‌వోక‌గా ఛేదించింది. భార‌త బ్యాట్స్‌మెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు. బౌండ‌రీల మీద బౌండ‌రీలు సాధిస్తూ లంక బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండ‌గానే భారత్ విజ‌యం సాధించింది. శ్రీలంక‌పై భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ … Read more

Sachin Tendulkar : సచిన్ టెండుల్క‌ర్‌కు ఘోర అవ‌మానం.. లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌..!

Sachin Tendulkar : మాజీ దిగ్గజ బ్యాట్స్‌మన్ స‌చిన్ టెండుల్క‌ర్‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న ఫొటోను ఉప‌యోగించుకుని కొంద‌రు అక్ర‌మంగా యాడ్స్‌ను ప్ర‌చారం చేశారు. దీంతో ఆయ‌నకు ఘోర అవ‌మానం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న ఫొటోను వాడుకున్న వారిపై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అస‌లు ఈ విష‌యంలో ఏం జ‌రిగిందో.. ఇప్పుడు తెలుసుకుందాం. గోవాలో బిగ్ డాడీ అనే క‌సినో ఉంది. అయితే వారు ఈ మ‌ధ్య స‌చిన్ టెండుల్క‌ర్ ఫొటోను ఉప‌యోగించి … Read more

IPL 2022 : ఈసారి ఐపీఎల్‌లో 10 జ‌ట్లు.. మ్యాచ్ ల‌ను ఏవిధంగా నిర్వ‌హిస్తారో తెలుసా ?

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. అయితే ఈసారి రెండు కొత్త జ‌ట్లు వ‌చ్చి చేరాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ అనే రెండు కొత్త జట్లు చేర‌డంతో మొత్తం ఐపీఎల్ జ‌ట్ల సంఖ్య 10కి చేరింది. దీంతో 10 జ‌ట్లు ఐపీఎల్‌ను ఎలా ఆడుతాయి ? అనే సందేహం చాలా మందిలో నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ … Read more

IPL 2022 : క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఐపీఎల్ 2022 కు ఇక సిద్ధ‌మైపోండి..!

IPL 2022 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంద‌ని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపింది. ఈ మేర‌కు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ గురువారం సాయంత్రం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇండియా – శ్రీ‌లంక సిరీస్ అనంత‌రం 11 రోజుల‌కు ఐపీఎల్ 2022 ప్రారంభం అవుతుంది. కాగా ఈ సారి సీజ‌న్‌లో రెండు కొత్త టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ … Read more

India Vs Sri Lanka : శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. దంచేసిన బ్యాట్స్‌మెన్‌..!

India Vs Sri Lanka : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్ లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక త‌డ‌బ‌డింది. వ‌రుస‌గా వికెట్లను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. దీంతో శ్రీ‌లంక ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై భార‌త్ 62 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. భార‌త్ బ్యాటింగ్ … Read more