Sachin Tendulkar : సచిన్ టెండుల్కర్‌కు ఘోర అవమానం.. లీగల్ చర్యలకు సిద్ధమవుతున్న మాస్టర్ బ్లాస్టర్..!
Sachin Tendulkar : మాజీ దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండుల్కర్‌కు ఘోర అవమానం జరిగింది. ఆయన ఫొటోను ఉపయోగించుకుని కొందరు అక్రమంగా యాడ్స్‌ను ప్రచారం చేశారు. దీంతో ఆయనకు ఘోర అవమానం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన తన ఫొటోను వాడుకున్న వారిపై లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నారు. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో.. ఇప్పుడు తెలుసుకుందాం. గోవాలో బిగ్ డాడీ అనే కసినో ఉంది. అయితే వారు ఈ మధ్య సచిన్ టెండుల్కర్ ఫొటోను ఉపయోగించి … Read more









