IPL 2022 : ధోనీపై నెటిజ‌న్ల అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌లు.. దీటుగా బ‌దులిచ్చిన ఫ్యాన్స్‌..!

IPL 2022 : మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరును ఎవ‌రికీ పరిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ధోనీకి భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ధోనీ మైదానంలో బ్యాట్ లేదా గ్లోవ్స్‌.. దేంతో అడుగు పెట్టినా స‌రే.. స్టేడియం మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగిపోతుంది. ఈల‌లు వేస్తూ ధోనీకి స్వాగతం ప‌లుకుతారు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ త‌ప్పుకున్నా.. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాడు. అయితే ధోనీకి ప్ర‌స్తుతం 40 సంవ‌త్స‌రాలు. దీంతో ధోనీ త్వ‌ర‌లోనే ఐపీఎల్ … Read more

Sreesanth : ఫాఫం శ్రీ‌శాంత్‌.. ఇలాంటి స్థితి ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు..!

Sreesanth : జీవితం మ‌న‌కు ఎన్నో పాఠాల‌ను నేర్పిస్తుంది. అలాగే మ‌న‌కు తెలిసిన వారి జీవితాల్లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు కూడా మ‌న‌కు పాఠాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంటాయి. అలాంటి వారు చేసే త‌ప్పుల‌ను మ‌నం చేయకుండా మ‌న జీవితాన్ని అందంగా మార్చుకునేందుకు ఆ పాఠాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే కొంద‌రు ఆ పాఠాలను నేర్చుకోరు. దీంతో వారి జీవితం అస్త‌వ్యస్తంగా మారుతుంది. దారం తెగిన గాలిప‌టంలా వారి జీవితం ఎటు వెళ్తుందో వారికే తెలియ‌దు. ఇప్పుడు క్రికెట‌ర్.. సారీ మాజీ క్రికెట‌ర్ … Read more

Shane Warne : షేన్‌వార్న్‌ను చివ‌రిసారిగా చూసింది వారే.. మ‌సాజ్ చేసి వెళ్లిన ఇద్ద‌రు మ‌హిళ‌లు..

Shane Warne : ప్ర‌ముఖ ఆస్ట్రేలియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేన్ వార్న్ మృతి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అనుమాస్ప‌ద స్థితిలోనే మృతి చెందార‌ని భావించారు. కానీ ఆయ‌న‌కు హ‌ఠాత్తుగా గుండె పోటు రావ‌డం వ‌ల్లే చ‌నిపోయాడ‌ని పోలీసులు దాదాపుగా నిర్దారించారు. అయితే షేన్ వార్న్‌ను చివ‌రిసారిగా ఇద్ద‌రు థాయ్ మ‌హిళ‌లు చూశారు. వారు ఆయ‌న‌కు మ‌సాజ్ కూడా చేశారు. త‌రువాత వారు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆ మ‌హిళ‌లు … Read more

David Warner : పుష్ప‌రాజ్‌ను వ‌ద‌ల‌ని డేవిడ్ వార్న‌ర్‌.. అదే జోరు..!

David Warner : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప మూవీ జోరు ఇంకా త‌గ్గ‌డం లేదు. ఈ మూవీలో అల్లు అర్జున్ చెప్పిన త‌గ్గేదేలే.. డైలాగ్‌ను ఇప్ప‌టికీ ఇంకా చాలా మంది అనుక‌రిస్తున్నారు. అలాగే ఆయ‌న శ్రీ‌వ‌ల్లి పాట‌కు వేసిన స్టెప్‌తోపాటు ర‌ష్మిక మంద‌న్న చేసిన సామి సాంగ్‌ ఐకానిక్ స్టెప్ ను కూడా చాలా మంది వేస్తూ అల‌రిస్తున్నారు. అయితే గ‌తంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఐపీఎల్‌లో ఆడిన డేవిడ్ వార్న‌ర్ అప్ప‌ట్లో ఎన్నో తెలుగు … Read more

India Vs Sri Lanka : తొలి టెస్టులో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం..!

India Vs Sri Lanka : మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ ధాటికి శ్రీలంక విలవిలలాడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన స్కోరును సమం చేసే క్రమంలో శ్రీలంక ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రీలంకపై భారత్ ఒక ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత … Read more

Shane Warne : షేన్ వార్న్ గ‌ది నిండా ర‌క్త‌మే.. వెల్ల‌డించిన థాయ్‌లాండ్ పోలీసులు..

Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హార్ట్ ఎటాక్ తో క‌న్నుమూసిన విష‌యం విదిత‌మే. త‌న స్నేహితుల‌తో క‌లిసి థాయ్ లాండ్‌లో వెకేష‌న్‌కు వ‌చ్చిన వార్న్ త‌న గ‌దిలో హార్ట్ ఎటాక్ రావ‌డంతో కుప్ప‌కూలాడు. త‌రువాత ఆయ‌న‌కు సీపీఆర్ చేసి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించే లోపే ఆయ‌న మృతి చెందాడు. అయితే ఈ విష‌యంలో థాయ్‌లాండ్ పోలీసులు తాజాగా ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్లడించారు. షేన్‌వార్న్ కు త‌న గుండె స‌మ‌స్య గురించి ముందే … Read more

India Vs Sri Lanka : డ‌బుల్ సెంచరీ మిస్ అవ‌డం వెనుక‌.. అస‌లు ఏమైంది.. క్లారిటీ ఇచ్చిన ర‌వీంద్ర జ‌డేజా..!

India Vs Sri Lanka : మొహాలీలో భార‌త్‌, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. ఇందులో భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 574 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. భార‌త ఇన్నింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా కీల‌క‌పాత్ర పోషించాడు. 228 బంతులు ఆడిన జ‌డేజా 17 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 175 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే కేవ‌లం 25 ప‌రుగులు చేస్తే చాలు.. డ‌బుల్ సెంచ‌రీ చేసి ఉండేవాడు. … Read more

Shane Warne : షేన్ వార్న్ పిచ్‌పై బంతిని ఎలా గింగిరాలు తిప్పుతాడో.. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు..!

Shane Warne : ప్ర‌ముఖ ఆస్ట్రేలియా మాజీ స్పిన్న‌ర్‌, లెజెండ‌రీ బౌల‌ర్ షేన్ వార్న్ (52) శుక్ర‌వారం గుండె పోటుతో క‌న్నుమూసిన విష‌యం విదిత‌మే. వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం విషాదంలో మునిగిపోయింది. ఎంతో మంది యువ బౌల‌ర్ల‌కు వార్న్ స్నిన్ పాఠాలు నేర్పించారు. ఎంతో మందికి ప్రేర‌ణ‌గా నిలిచారు. ఇక వార్న్ పిచ్ మీద బంతిని ఎంత‌లా గింగిరాలు తిప్పుతాడంటే.. ఆ విష‌యాన్ని వ‌ర్ణించేందుకు నిజంగా మాట‌లు చాల‌వు. … Read more

Shane Warne : లెజెండ‌రీ ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ షేన్ వార్న్ క‌న్నుమూత‌..!

Shane Warne : ఆస్ట్రేలియాకు చెందిన లెజెండ‌రీ లెగ్ స్పిన్న‌ర్ షేర్ వార్న్ (52) క‌న్నుమూశారు. వార్న్‌కు చెందిన ఓ మేనేజ్‌మెంట్ సంస్థ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఆయ‌న థాయ్ లాండ్‌లోని కో స‌ముయ్‌లో వెకేష‌న్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. త‌న గ‌దిలో ఆయ‌న అచేత‌నంగా ప‌డి ఉండ‌డాన్ని గ‌మ‌నించిన హోట‌ల్ సిబ్బంది ఆయ‌న‌ను లేపేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఆయ‌నలో ఎలాంటి స్పంద‌న లేదు. దీంతో ఆయ‌న హార్ట్ ఎటాక్ వ‌ల్ల మృతి చెంది ఉంటాడ‌ని భావిస్తున్నారు. కాగా … Read more

India Vs Sri Lanka : మొహాలి టెస్ట్‌.. తొలి రోజు భారత్‌ హవా.. ఆట ముగిసే సమయానికి 357/6..

India Vs Sri Lanka : మొహాలి వేదికగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ భారీ స్కోరు దిశగా ప్రయాణం చేస్తోంది. రిషబ్‌ పంత్‌ సెంచరీని మిస్‌ చేసుకోగా.. కోహ్లికి ఇది 100వ టెస్ట్‌ … Read more