Shane Warne : షేన్‌వార్న్‌ను చివరిసారిగా చూసింది వారే.. మసాజ్ చేసి వెళ్లిన ఇద్దరు మహిళలు..
Shane Warne : ప్రముఖ ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మృతి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆయన ఇప్పటి వరకు అనుమాస్పద స్థితిలోనే మృతి చెందారని భావించారు. కానీ ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడం వల్లే చనిపోయాడని పోలీసులు దాదాపుగా నిర్దారించారు. అయితే షేన్ వార్న్‌ను చివరిసారిగా ఇద్దరు థాయ్ మహిళలు చూశారు. వారు ఆయనకు మసాజ్ కూడా చేశారు. తరువాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆ మహిళలు … Read more









