Shane Warne : షేన్ వార్న్ గది నిండా రక్తమే.. వెల్లడించిన థాయ్‌లాండ్ పోలీసులు..
Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూసిన విషయం విదితమే. తన స్నేహితులతో కలిసి థాయ్ లాండ్‌లో వెకేషన్‌కు వచ్చిన వార్న్ తన గదిలో హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలాడు. తరువాత ఆయనకు సీపీఆర్ చేసి హాస్పిటల్‌కు తరలించే లోపే ఆయన మృతి చెందాడు. అయితే ఈ విషయంలో థాయ్‌లాండ్ పోలీసులు తాజాగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. షేన్‌వార్న్ కు తన గుండె సమస్య గురించి ముందే … Read more









