David Warner : పుష్పరాజ్‌ను వదలని డేవిడ్ వార్నర్.. అదే జోరు..!
David Warner : అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ జోరు ఇంకా తగ్గడం లేదు. ఈ మూవీలో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే.. డైలాగ్‌ను ఇప్పటికీ ఇంకా చాలా మంది అనుకరిస్తున్నారు. అలాగే ఆయన శ్రీవల్లి పాటకు వేసిన స్టెప్‌తోపాటు రష్మిక మందన్న చేసిన సామి సాంగ్ ఐకానిక్ స్టెప్ ను కూడా చాలా మంది వేస్తూ అలరిస్తున్నారు. అయితే గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో ఆడిన డేవిడ్ వార్నర్ అప్పట్లో ఎన్నో తెలుగు … Read more









