KL Rahul : కేఎల్ రాహుల్.. నిజంగా హృదయాన్ని టచ్ చేశావయ్యా.. బాలుడికి పునర్జన్మనిచ్చావు..!
KL Rahul : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ హృదయాన్ని టచ్ చేశాడు. ఓ బాలుడికి ఆపరేషన్‌కు అవసరం అయిన మొత్తాన్ని కేఎల్ రాహుల్ విరాళంగా అందజేశాడు. దీంతో ఆ ఆపరేషన్ విజయవంతం అయింది. ఆ బాలుడికి పునర్జన్మ లభించింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ముంబైకి చెందిన సచిన్ నలవాడె, స్వప్న ఝా దంపతుల కుమారుడు వరద్ (11) అత్యంత అరుదైన … Read more









