మళ్లీ దారుణంగా నిరాశ పరిచిన రిషబ్ పంత్.. ఆగ్రహంతో వెళ్లిపోయిన లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా..
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. లక్నో వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ తో పంత్ మళ్లీ అత్యల్ప స్కోరును చేసి బౌలర్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్‌ను గతేడాది మెగా వేలంలో ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి మరీ లక్నో కొనుగోలు చేసింది. లక్నో జట్టు యజమాని సంజీవ్ గొయెంకా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిషబ్ పంత్ ఉండడం జట్టుకు … Read more









