Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

Admin by Admin
July 4, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెగే దాకా లాగితే…… అందరూ అన్ని వేళలా ఊరుకోరు. India water treaty ని నిలిపివేసిన విషయం మనకి తెలిసినదే! దానికి ముందు జరిగిన విషయాలు క్లుప్తంగా.. భారత్ మన వాటా నీళ్లు ( కేటాయించిన ఆ కాస్త) సద్వినియోగం చేసుకునేందుకు రెండు ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టింది. కృష్ణ గంగ, Rattle hydro project. దీనికి కూడా పాక్ అభ్యంతరం చెప్పింది. IWT ఒప్పందం ప్రకారం అభ్యంతరాలు ఉంటే క్రింది 3 ఆప్షన్స్ తో పరిష్కరించుకోవాలి. టెక్నికల్ ఇబ్బందులు పరిష్కరించడానికి Permanent Indus commission ని ఏర్పాటు చేసి రెండు దేశాల సభ్యులు కలసి సమస్యలు పరిష్కరించుకోవాలి. Neutral expert ని ఆహ్వానించి సమస్య పరిష్కారం కోరవచ్చు. Permanent court of Arbitration కి సమస్యని తీసుకు వెళ్ళవచ్చు. పాకిస్తాన్ 2006 నుంచీ IWT ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని మనల్ని ఇబ్బంది పెడుతుంది.

Permanent court of Arbitration లో భారత్ కి అనుకూలం గా తీర్పు వచ్చింది. భారత్ నిర్మాణాలు చేపట్టవచ్చు అని కాకపోతే డిజైన్ లో మార్పులు అవసరం అని సూచించింది. ఆ డిజైన్ విషయం లో కూడా పాక్ చాలా పేచీలు పెట్టింది. చాలా జరిగాయి….అవి కవర్ చేయకుండా ముఖ్యమైనవి మాత్రం చూద్దాం క్లుప్తంగా. సమస్య పరిష్కారంలో మొదటి ఆప్షన్ ఫెయిల్ అయ్యింది. మొదట్లో, రెండో ఆప్షన్ ప్రకారం న్యూట్రల్ expert ని నియమించమని world bank ని కోరింది పాకిస్తాన్. expert నియామకం జరిగిన తరువాత అది వద్దు, డైరెక్ గా మూడవ ఆప్షన్ కి వెళ్తాం అంది. భారత్ మాత్రం ఒప్పందం ప్రకారం రెండవ ఆప్షన్ ప్రకారమే వెళ్ళాలి అని పట్టుబట్టింది. ఈ విషయం మీద పాక్ Permanent court of Arbitration మెట్లు ఎక్కగా…ఈ సారి పాకిస్తాన్ కి అనుకూలం గా తీర్పు వచ్చింది. భారత్ ఏకపక్షంగా IWT ఒప్పందం నిలిపివేయడం సరికాదని.

india cancelled water treaty with pakistan is it right

ఆ తీర్పుని భారత్ క్రింది లీగల్ పాయింట్స్ తో తిరస్కరించింది. IWT ఒప్పందం ప్రకారం , ఒక ఆప్షన్ తరువాత రెండవ ఆప్షన్ చూడాలి తప్ప ఒకేసారి రెండు పార్లెల్ గా జరగకూడదు. న్యూట్రల్ expert option ఇంకా కొలిక్కి రాకముందే మూడ ఆప్షన్ invoke చేయడం invalid అని రెండు దేశాలు ఒప్పుకుంటేనే మూడవ ఆప్షన్ వాడాలి, భారత్ దానికి అంగీకారం తెలుపలేదు కనుక మీ తీర్పు invalid అని స్పష్టం చేసింది. అసలు Permanent court of Arbitration proceedings లో భారత్ తన representation ఇవ్వలేదు. IWT ఒప్పందం నిలిపివేయడం దేశ రక్షణ, సార్వభౌమాధికారం, ప్రజల రక్షణ వంటి వాటి క్రిందికి వస్తుంది అని, వాటి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు భారత్ కి మాత్రమే ఉన్నదని మీ మధ్యవర్తిత్వం ఇక్కడ అవసరం లేదు అని తెలిపింది. సమస్యలు పరిష్కరించుకుందాం రండి అని పూర్వం భారత్ చేసిన విజ్ఞప్తులకు సమాధానం కూడా చాలా సార్లు పాకిస్తాన్ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం gap ఇవ్వకుండా భారత్ ని రకరకాలుగా ( విజ్ఞప్తులు, బెదిరింపులు, హెచ్చరికలు ) IWT పునరుద్ధరణ జరగాల‌ని చెబుతుంది.

Tags: indiapakistanwater treaty
Previous Post

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

Next Post

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Related Posts

Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025
పోష‌ణ‌

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.