ఉద్యోగంలో లక్షల ప్యాకేజీ రావాలంటే మీరు ఈ డిగ్రీలు చేయండి..!
ఈ రోజుల్లో చాలా మంది సొంత కాళ్లపై నిలబడాలని కలలు కంటున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా మంది తమ కెరీర్‌పై సీరియస్ ఫోకస్ పెడుతున్నారు. కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుండగా,మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ లో చేరి ఎక్కువ జీతాలు వచ్చే జాబులు అంది పుచ్చుకుంటున్నారు. కొంత మంది యువత తమ ప్రతిభ ఆధారంగా అధిక జీతం కోసం విదేశాలకు వెళుతున్నారు.మంచి ఉద్యోగావకాశాల కోసం విద్యార్థులు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలపై … Read more









