ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. జీతం రూ.2 లక్షలు..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.2…