బీఈ, బీటెక్‌.. రెండూ ఇంజినీరింగ్ డిగ్రీలే.. అయినా రెండింటి మ‌ధ్య తేడా ఉంది.. అదేమిటంటే..?

ఇంజినీరింగ్ సంబంధిత డిగ్రీల విష‌యానికి వ‌స్తే దేశంలో మ‌న‌కు చేసేందుకు రెండు ర‌కాల డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని యూనివ‌ర్సిటీలు లేదా కాలేజీలు బీఈ కోర్సుల‌ను ఆఫ‌ర్ చేస్తే కొన్ని బీటెక్ కోర్సుల‌ను అందిస్తున్నాయి. కొన్ని ఇనిస్టిట్యూట్‌ల‌లో బీఈ, బీటెక్ రెండు ర‌కాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంజినీరింగ్‌లో ఉన్న ఈ రెండు డిగ్రీల‌ను చూసి సాధార‌ణంగానే చాలా మంది క‌న్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండు డిగ్రీలు ఇంజినీరింగ్‌వే అయితే మ‌రి రెండు డిగ్రీల‌ను వేర్వేరుగా … Read more