ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. ఇస్రోలో జాబ్ మీదే.. నెలకు రూ.2 లక్షల జీతం..!
చాలామందికి పెద్ద జాబ్ చేయడం కల. ఇస్రోలో పనిచేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి..? జీతం ఎంత వస్తుంది అనే దాని గురించి ఇప్పుడే చూద్దాం. మెడికల్ ఆఫీసర్- SD, సైంటిస్ట్ ఇంజనీర్ – SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ – B, డ్రాఫ్ట్స్‌మన్ – B అలాగే అసిస్టెంట్ (అధికారిక భాష) పోస్టుల కోసం ఇస్రో ఖాళీలను … Read more









