Police Jobs : పోలీస్ అవ్వాల‌నుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా శిక్ష‌ణ‌.. ఇంట‌ర్ ఉన్నా చాలు..!

Police Jobs : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటీవ‌లే రాష్ట్ర అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేష‌న్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విదిత‌మే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 80వేల‌కు పైగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను వేర్వేరుగా నోటిఫికేష‌న్‌ల‌ను విడుద‌ల చేసి ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డ‌తారు. ఇక పోలీసు విభాగంలో ఉన్న 18,334 ఖాళీల‌కు కూడా త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు సైబ‌రాబాద్ … Read more