మన దేశంలో ఒకప్పుడు ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాలు ఏవో తెలుసా..?
ఇప్పుడంటే మన దేశంలో ఉన్న యూనివర్సిటీలు ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా అంతగా గుర్తింపు పొందలేకపోతున్నాయి. అంటే… ఒకటి రెండు యూనివర్సిటీలు ఉన్నా… అవి విదేశాలకు చెందిన యూనివర్సిటీలతో పోటీ పడలేకపోతున్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం అలా కాదు. సీన్ అంతా రివర్స్‌లా ఉండేది. అంటే… పూర్వం మన దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పురాతన విశ్వ విద్యాలయాలు ప్రపంచంలోకెల్లా ఉత్తమ విశ్వ విద్యాలయాలుగా పేరుగాంచాయి. కాలక్రమేణా అవి కనుమరుగైపోయినా… వాటి గురించి మాత్రం చరిత్ర పుటల్లో ఇంకా…