మనం రోజు చేసే ఈ 10 తప్పులు ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తాయో తెలుసా.? ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే.?
ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక పనులు చేస్తుంటాం. ముఖ్యంగా ఇంట్లో ఉన్నంత సేపు ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇక బయటకు వెళ్లినా ఏదొ ఒక పని చేయక తప్పదు. అయితే మనం ఏ పని చేసినా దాంట్లో మనకు అనారోగ్యాన్ని కలిగించే అంశాలు కొన్ని దాగి ఉంటాయి. ఉదాహరణకు ఇంటి పనినే తీసుకుంటే కిచెన్ లో సింక్‌లో గిన్నెలు కడిగామనుకోండి సింక్ అంతా అపరిశుభ్రంగా తయారవుతుంది కదా. మరా … Read more









