Monsoon Foods : వ‌ర్షాకాలంలో వీటిని మీ డైట్‌లో త‌ప్ప‌క చేర్చుకోవాల్సిందే.. ఎందుకంటే..?

Monsoon Foods : రుతుపవనాల రాకతో వేసవి తాపం తగ్గినప్పటికీ, ఈ సీజన్‌లో తేమ కారణంగా ప్రజలకు ఎక్కువ చెమటలు పడుతున్నాయి, దీనితో వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది. అదే సమయంలో, గాలిలో తేమ కారణంగా, చాలా మందికి అసౌకర్యం కూడా ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, రోజంతా మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే మీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం ద్వారా ఈ సీజన్‌లో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చు. ఇది మాత్రమే … Read more

Monsoon Foods: వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా ?

Monsoon Foods: వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు అనేక వ్యాధులు మ‌న‌కు వ‌స్తుంటాయి. అవి వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం కంటే అవి రాకుండా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు రాకుండా ఉండాలంటే దోమ‌ల‌ను నియంత్రించాలి. అవి లేకుండా, అవి కుట్ట‌కుండా చూసుకుంటే చాలు, ఆ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా వ‌చ్చే వ్యాధుల‌ను క‌ట్టడి చేసేందుకు, బాక్టీరియా, వైర‌స్‌లు మ‌న‌పై దాడి చేయ‌కుండా ఉండేందుకు గాను శ‌రీర రోగ నిరోధ‌క … Read more

వ‌ర్షాకాలంలో ఆహారం ప‌ట్ల పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు.. క‌చ్చితంగా తెలుసుకోవాలి..!

వర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. స‌హ‌జంగానే చాలా మంది అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు, ఇన్‌ఫెక్ష‌న్లు, గొంతు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. మిగిలిన అన్ని సీజ‌న్ల క‌న్నా ఈ సీజ‌న్‌లోనే ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సీజ‌న్‌లో దోమ‌ల బెడద ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక మ‌లేరియా, డెంగీ, ఇత‌ర విష జ్వ‌రాల‌తోపాటు క‌లుషిత నీటిని తాగ‌డం, ఆహారం తిన‌డం వ‌ల్ల టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన ప‌డేందుకు అవకాశం ఉంటుంది. క‌నుక ఈ … Read more

వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి.. అవేమిటంటే..?

ప్ర‌తి ఏడాది లాగే ఈ సారి కూడా వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో మ‌న‌పై దాడి చేసేందుకు అనేక ర‌కాల సూక్ష్మ జీవులు పొంచి ఉంటాయి. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధులు స‌రే స‌రి. దీంతోపాటు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై కూడా వ‌ర్షాకాలం ప్ర‌భావాన్ని చూపిస్తుంది. మ‌న శ‌రీరానికి అనేక ఇన్‌ఫెక్ష‌న్లు సోకే అవ‌కాశాలు ఉంటాయి. అయితే పోష‌కాలు బాగా ఉండే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల వ‌ర్షాకాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. దీంతోపాటు రోగ నిరోధ‌క … Read more