Monsoon : వ‌ర్షాకాలంలో రోగాలు రావొద్దంటే.. వీటిని తీసుకోవాలి..!

Monsoon : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. జలుబు, ద‌గ్గు, జ్వ‌రం, టైఫాయిడ్, మ‌లేరియా, డెంగ్యూ, విరోచ‌నాలు, వాంతులు ఇలా అనేక ర‌కాల ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటాము. ఇటువంటి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డమే. వాతావ‌ర‌ణం మార‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే వీటి బారిన మ‌నం ప‌డ‌కుండా ఉండాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత … Read more

వ‌ర్షాకాలంలో డ్రై ఫ్రూట్స్‌, న‌ట్స్ ను నిల్వ చేసే విష‌యంలో ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

క‌రోనా ఏమోగానీ ప్ర‌స్తుతం ప్ర‌జ‌లంద‌రూ ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌ను పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకుంటున్నారు. ముఖ్యంగా న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ వాడ‌కం పెరిగింది. కార‌ణం.. అవి పోష‌కాల‌ను బాగా క‌లిగి ఉండ‌డ‌మే. కోవిడ్ వ‌చ్చిన వారు వాటిని తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇత‌రులు కూడా కోవిడ్ వ‌చ్చినా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌వ‌ద్ద‌ని చెప్పి న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను తింటున్నారు. అయితే వ‌ర్షాకాలంలో న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను నిల్వ … Read more

వ‌ర్షాకాలం.. సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు సీజ‌న‌ల్ వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అనేక ర‌కాలుగా ఆ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబుతోపాటు ఈ సీజ‌న్‌లో విష జ్వరాలు, ఇన్‌ఫెక్ష‌న్లు స‌ర్వ సాధార‌ణంగా వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏమిటంటే.. 1. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం స‌ర్వ సాధార‌ణంగా వ‌స్తుంటాయి. అందువ‌ల్ల వ‌ర్షంలో ఎక్కువ‌గా … Read more

వ‌ర్షాకాలంలో పొంచి ఉండే వ్యాధులు.. రోగ నిరోధ‌క శ‌క్తిని ఇలా పెంచుకోండి..!

వర్షాకాలం వ‌చ్చిందంటే చాలు సీజ‌న‌ల్ వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అందుకు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్లే కాక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌రి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. దానిమ్మ పండ్ల‌లో విట‌మిన్ సి, ఫైబ‌ర్ అధికంగా … Read more

వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి.. అవేమిటంటే..?

ప్ర‌తి ఏడాది లాగే ఈ సారి కూడా వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో మ‌న‌పై దాడి చేసేందుకు అనేక ర‌కాల సూక్ష్మ జీవులు పొంచి ఉంటాయి. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధులు స‌రే స‌రి. దీంతోపాటు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై కూడా వ‌ర్షాకాలం ప్ర‌భావాన్ని చూపిస్తుంది. మ‌న శ‌రీరానికి అనేక ఇన్‌ఫెక్ష‌న్లు సోకే అవ‌కాశాలు ఉంటాయి. అయితే పోష‌కాలు బాగా ఉండే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల వ‌ర్షాకాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. దీంతోపాటు రోగ నిరోధ‌క … Read more