సీజనల్‌గా వచ్చే వ్యాధులకు చక్కని పరిష్కారం.. ఈ సూచనలను పాటించండి..
చలికాలం, వర్షాకాలం వంటి రుతువులు ఎన్నో వస్తాయి. కాలానికి తగ్గట్లు అనారోగ్యాలు కూడా కలుగుతూంటాయి. అయితే…. ఎప్పటికి జబ్బు పడకుండా జ్వరం, నొప్పులు, ఇన్ఫెక్షన్, దగ్గు జలుబు, అలసట మొదలైనవి రాకూడదంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి. జబ్బు పడకూడదంటే… వ్యక్తిగత పరిశుభ్రత చాలా ప్రధానమైంది. చెమట లేని మంచి దుస్తులు, క్రిమి సంహారక సబ్బులు, మీ స్వంత దువ్వెనలు, బ్రష్ లు, వాడటం ప్రతిరోజూ స్నానం చేయడం, దంతాలు ప్రతిరోజూ రెండు సార్లు శుభ్రం చేయటం, వాడేసిన … Read more









