Monsoon Health Tips : ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే ఎలాంటి జ్వ‌రాలు, రోగాలు రావు..!

Monsoon Health Tips : వేస‌వి కాలంలో మండే ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు స‌హ‌జంగానే చాలా మంది వ‌ర్షాలు ప‌డాల‌ని కోరుకుంటారు. అయితే ఎప్ప‌టిలాగే ప్ర‌తి ఏడాది కూడా వ‌ర్షాకాలం వ‌చ్చేస్తుంది. కానీ ఈ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ అనేక రోగాల‌ను మోసుకొస్తుంది. క‌నుక ఏడాదిలో ఈ సీజ‌న్‌లో మ‌నం అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే అనేక రోగాల బారిన ప‌డ‌తాం. ఈ సీజ‌న్‌లో గ‌నుక కొన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌ను తీసుకున్న‌ట్లయితే మ‌నం రోగాల … Read more

వ‌ర్షాకాలంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పండ్ల‌ను తినండి..!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తాయి. ఉష్ణోగ్ర‌త‌లు ఒక్క‌సారిగా త‌గ్గుతాయి. దీంతోపాటు దోమ‌లు కూడా వృద్ధి చెందుతాయి. ఈ క్ర‌మంలో అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కింద తెలిపిన పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఈ … Read more

ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకు తినాలో తెలుసుకోండి..!

బొప్పాయి పండ్లు మ‌న‌కు స‌హ‌జంగానే ఏడాది పొడ‌వునా ఎప్పుడైనా ల‌భిస్తాయి. ఈ పండ్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల బొప్పాయి పండ్ల‌ను ఎల్ల‌ప్పుడూ తినాలి. ముఖ్యంగా వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఈ పండ్ల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. దీని వ‌ల్ల ఈ సీజ‌న్‌లో వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే మ‌న శ‌రీరంపై దాడి చేసేందుకు అనేక ర‌కాల సూక్ష్మ‌క్రిములు సిద్ధంగా ఉంటాయి. దీంతో ఈ సీజ‌న్‌లో మ‌న‌కు … Read more

వ‌ర్షాకాలంలో ఆహారం ప‌ట్ల పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు.. క‌చ్చితంగా తెలుసుకోవాలి..!

వర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. స‌హ‌జంగానే చాలా మంది అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు, ఇన్‌ఫెక్ష‌న్లు, గొంతు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. మిగిలిన అన్ని సీజ‌న్ల క‌న్నా ఈ సీజ‌న్‌లోనే ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సీజ‌న్‌లో దోమ‌ల బెడద ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక మ‌లేరియా, డెంగీ, ఇత‌ర విష జ్వ‌రాల‌తోపాటు క‌లుషిత నీటిని తాగ‌డం, ఆహారం తిన‌డం వ‌ల్ల టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన ప‌డేందుకు అవకాశం ఉంటుంది. క‌నుక ఈ … Read more