Heart Attack : వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కండి.. ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది.. కొవ్వు పెరిగి హార్ట్ ఎటాక్ వ‌స్తుంది..!

Heart Attack : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. గుండె కొట్టుకుంటేనే మ‌నం ప్రాణాల‌తో ఉండ‌గ‌లుగుతాము అని మ‌నంద‌రికి తెలిసిందే. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా ప్రాణాల‌తో ఉండ‌గ‌లుగుతాము. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. చాలా మందికి గుండె స‌మ‌స్య ఉన్న‌ట్టుగా కూడా తెలియ‌దు. ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. చాలా మంది హార్ట్ ఎటాక్ ఒక‌టే గుండెకు సంబంధించిన స‌మ‌స్య‌గా … Read more

Foods : ఈ ఆహారాల‌ను తిన్నారంటే జాగ్ర‌త్త‌.. ర‌క్త‌నాళాలు పూర్తిగా బ్లాక్ అయిపోతాయి..!

Foods : మ‌న శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాలు, క‌ణాల‌కు ర‌క్తాన్ని, పోష‌కాల‌ను, ఆక్సిజ‌న్‌ను అందించేందుకు వీలుగా ర‌క్త‌నాళాలు నిర్మాణ‌మై ఉంటాయి. ఇవి అన్ని భాగాల‌కు కావ‌ల్సిన శ‌క్తిని, పోష‌ణ‌ను అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటేనే మ‌న శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌రుగుతుంది. దాంతో పోష‌కాలు, ఆక్సిజ‌న్ అన్నీ శ‌రీర భాగాల‌కు స‌క్ర‌మంగా అందుతాయి. కానీ ర‌క్త‌నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే శ‌రీరానికి ర‌క్తం స‌ర‌ఫ‌రా కాదు. దీంతో పోష‌ణ‌, ఆక్సిజ‌న్ అంద‌దు. అలాగే … Read more

రాత్రి పూట ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోరాదు..!

రాత్రి పూట చాలా మంది స‌హ‌జంగానే అతిగా భోజనం చేస్తుంటారు. కొంద‌రు కాఫీలు, టీలు కూడా తాగుతుంటారు. ఆ స‌మ‌యంలో ప‌ని నుంచి రిలీఫ్ ఉంటుంది క‌నుక ఒత్తిడి త‌గ్గేందుకు అలా చేస్తుంటారు. అయితే నిజానికి రాత్రి పూట కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోరాదు. వాటి వ‌ల్ల దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే రాత్రి పూట తిన‌కూడ‌ని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! చిప్స్‌, వేపుళ్లు, జంక్ ఫుడ్‌, బేక‌రీ ప‌దార్థాల‌ను రాత్రి పూట అస్స‌లు తిన‌రాదు. … Read more