నిత్యం ఈ పండ్ల‌ను తింటే.. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది..!

చ‌ర్మం పొడిగా మార‌డం.. మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌డం.. ముఖంపై మొటిమ‌లు రావ‌డం.. చ‌ర్మం రంగు మార‌డం.. వంటి అనేకమైన చ‌ర్మ స‌మ‌స్య‌లు మ‌న‌లో అధిక శాతం మందికి ఉంటాయి. అయితే వాటిని త‌గ్గించుకోవ‌డం కోసం కొంద‌రు అనేక చిట్కాల‌ను పాటిస్తుంటారు. కానీ.. వాటితోపాటు చ‌ర్మాన్ని సంర‌క్షించే.. పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను కూడా మ‌నం నిత్యం తీసుకోవాలి. కింద తెలిపిన పండ్ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే.. త‌ద్వారా చ‌ర్మ సమ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. … Read more

ఆలుగ‌డ్డ (బంగాళాదుంప‌)ల జ్యూస్‌తో చ‌ర్మ సంర‌క్ష‌ణ‌.. ఇలా ఉప‌యోగించాలి..

భార‌తీయులు ఎంతో కాలం నుంచి ఆలుగ‌డ్డల‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌తి ఇంట్లోని కిచెన్‌లోనూ మ‌న‌కు ఇవి క‌నిపిస్తాయి. వీటిని కొంద‌రు బంగాళాదుంప‌లు అని కూడా పిలుస్తారు. అయితే ఎలా పిలిచిన‌ప్ప‌టికీ వీటిని వండి తింటే భ‌లే రుచిగా కూర‌లు ఉంటాయి. అయితే బంగాళాదుంప‌ల జ్యూస్‌తో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. వీటిల్లో పొటాషియం, బి విట‌మిన్లు, మాంగ‌నీస్, విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలాగే చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌ల‌ను తొల‌గిస్తాయి. డ‌ల్ … Read more