Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను మ‌రీ ఎక్కువ‌గా తింటే ప్ర‌మాదం.. ఎంతో న‌ష్టం క‌లుగుతుంది జాగ్ర‌త్త‌..!

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను చాలా మంది నిత్యం ఉప‌యోగిస్తుంటారు. వీటితో అనేక ర‌కాల కూర‌లు, వంట‌కాల‌ను చేస్తుంటారు. బిర్యానీ రైస్‌ల‌లో, మ‌సాలా వంట‌కాల్లో, ఇత‌ర కూర‌ల్లోనూ ఆలును వేస్తుంటారు. వాస్త‌వానికి ఆలుగ‌డ్డ‌లు చాలా రుచిగా ఉంటాయి. ఎలా వండినా వీటిని అంద‌రూ ఇష్టంగానే తింటారు. అయితే ఆలుగ‌డ్డల‌ను తింటే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ వీటిని మోతాదుకు మించి తిన‌రాదు. బంగాళాదుంప‌ల‌ను అధికంగా తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా న‌ష్టాలే ఎక్కువ‌గా క‌లుగుతాయి. … Read more

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను తిన్న త‌రువాత మీ శ‌రీరంలో జ‌రిగేది ఇదే.. షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు..!

Potatoes : ఆలుగ‌డ్డ‌లు.. వీటినే బంగాళాదుంప‌లు అని కూడా అంటారు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వేపుడు, చిప్స్ వంటి చిరుతిళ్ల‌తోపాటు ఆలుగ‌డ్డ‌ల‌ను కూర చేసుకుని కూడా తింటారు. అయితే కూర‌గాయ‌ల‌తో పోలిస్తే బంగాళాదుంప‌ల్లో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల కూర‌గాయ‌ల్లో 20 నుంచి 30 వ‌ర‌కు క్యాల‌రీలు ఉంటే బంగాళాదుంప‌ల్లో మాత్రం 97 క్యాల‌రీలు ఉంటాయి. క‌నుక ఆలుగ‌డ్డ‌ల‌ను ఎక్కువ‌గా తిన‌కూడ‌దు. తింటే అధికంగా బ‌రువు పెరిగే ప్ర‌మాదం ఉంటుంది. అయితే బంగాళా … Read more

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Potatoes : బంగాళదుంపల్ని చాలామంది ఇష్టపడతారు. బంగాళదుంపతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. కూర, ఫ్రై, చిప్స్ ఇలా మనకి నచ్చినవి మనం తయారు చేసుకోవచ్చు. అయితే, బంగాళదుంపని ఇష్ట పడి, చాలామంది ఎక్కువగా బంగాళదుంపల్ని తీసుకుంటూ ఉంటారు. బంగాళాదుంపల్ని ఎక్కువ తింటే, బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. బరువు పెరగడం వలన అనేక సమస్యలు కలుగుతాయి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ పరిమాణం వలన, కొవ్వు కూడా బాగా పెరిగిపోతుంది ఊబకాయం కలుగుతుంది. … Read more

Potatoes : డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌కూడ‌దా..? డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

Potatoes : ఆలుగ‌డ్డ‌లు అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్ట‌మే. వీటితో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. త‌ర‌చూ మ‌నం ఆలుగ‌డ్డ‌ల‌ను ఇళ్ల‌లో కూర‌ల్లో ఉపయోగిస్తుంటాం. అలాగే ప‌లు ర‌కాల రైస్ వంట‌కాల్లోనూ ఆలుగ‌డ్డ‌ల‌ను వేస్తుంటాం. ఆలుగ‌డ్డ‌ల‌తో కొంద‌రు ట‌మాటా కూర‌, వేపుడు, పులుసు వంటివి చేస్తారు. కొంద‌రు చిప్స్ చేసి లాగించేస్తారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను తినాలంటే భ‌య‌ప‌డుతుంటారు. ఎందుకంటే ఆలుగ‌డ్డ‌ల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. … Read more

Potatoes : నెల రోజుల పాటు ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌డం మానేయండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులు ఇవే..!

Potatoes : మ‌న వంటింట్లో తప్ప‌కుండా ఉండే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు ఒక‌టి. బంగాళాదుంప‌లు మ‌నం విరివిగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఫ్రై, ప‌రోటా, చిప్స్, ప‌కోడా, కూర‌లు ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చాలా మంది ఈ బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ బంగాళాదుంప వంట‌కాల‌ను త‌యారు … Read more

Potatoes : ఆలుగ‌డ్డ కూర ఇలా తిన్నారో.. మీ బాడీలో బిగ్ డ్యామేజ్ జ‌రిగిపోతుంది..!

Potatoes : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌ను ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్లుల‌, పెద్ద‌లు అంద‌రూ బంగాళాదుంప‌ను ఇష్టంగా తింటారు. వీటితో మ‌సాలా కూర‌లు, ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే బంగాళాదుంప‌ను ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల బంగాళాదుంప‌ల‌ల్లో 97 కిలో క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. వీటిని … Read more

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను వేయించి లేదా చిప్స్ రూపంలో ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే..!

Potatoes : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండ‌డంతో పాటు బంగాళాదుంప‌లు త్వ‌ర‌గా ఉడుకుతాయి. వీటితో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే బంగాళాదుంప‌ల‌ను ఆహారంగా తీసుకున్న త‌రువాత చాలా స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి ఎక్కువ‌గా వేయ‌దు. ఇలా బంగాళాదుంప‌ల‌ను తిన్న త‌రువాత ఆక‌లి వేయ‌క‌పోవ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను తింటే బ‌రువు పెరుగుతారా ? అస‌లు నిజ‌మెంత ?

Potatoes : సాధార‌ణంగా ఆలుగ‌డ్డల‌ను తిన‌డం వ‌ల‌న బ‌రువు పెరుగుతామ‌ని మ‌న‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే అందులో కొంత వ‌ర‌కే నిజం ఉంది. బ‌రువు పెర‌గ‌కూడ‌ద‌ని ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌డం మానేస్తే దాని ద్వారా మ‌నం బ‌రువు త‌గ్గ‌డానికి అవ‌స‌ర‌మైన కొన్ని ముఖ్య‌మైన పోష‌కాల‌ను కోల్పోవ‌ల‌సి వ‌స్తుంది. అయితే ఆలుగ‌డ్డల‌ను మ‌నం ఏ రూపంలో తింటున్నాం అనేది మ‌న బ‌రువు పెర‌గ‌డం లేదా త‌గ్గడాన్ని నిర్ణ‌యిస్తుంది. కేవ‌లం ఆలుగడ్డ‌ల‌ను తిన‌డం వ‌ల‌న బ‌రువు పెరుగుతామ‌నేది ఒక … Read more

Potato Skin : ఆలుగ‌డ్డ‌ల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందే.. లేదంటే ఈ విలువైన పోష‌కాల‌ను కోల్పోతారు..!

Potato Skin : ఆలుగడ్డ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం. వీటితో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. ఆలుగ‌డ్డ‌ల వేపుడు, పులుసు, టమ‌టా క‌ర్రీ, చిప్స్‌.. ఇలా ఏది చేసినా ఆలుగ‌డ్డ‌ల‌తో వండే వంట‌కాలు అంద‌రికీ న‌చ్చుతాయి. అయితే చాలా మంది ఆలుగ‌డ్డ‌ల‌కు ఉండే పొట్టును తీసేసి వండుతుంటారు. కానీ వాస్త‌వానికి ఆలుగ‌డ్డ‌ల పొట్టును ప‌డేయ‌రాదు. ఆ పొట్టులో ఎన్నో విలువైన పోష‌కాలు, స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అవి మ‌నల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలుగ‌డ్డ‌ల పొట్టులో … Read more

ఆలుగ‌డ్డ‌ల‌పై ఉన్న పొట్టు తీసి పారేస్తున్నారా ? అయితే ఈ విషయాలు తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!!

ఆలుగ‌డ్డ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటితో ర‌క ర‌కాల వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. అయితే ఎవ‌రైనా స‌రే ఆలుగ‌డ్డ‌ల‌పై ఉండే పొట్టును తీసి పారేస్తుంటారు. కానీ నిజానికి ఆ పొట్టులోనూ అనేక ఔష‌ధ‌గుణాలు, పోష‌కాలు ఉంటాయి. ఆ పొట్టుతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం ఆలుగ‌డ్డ‌ల పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆలుగ‌డ్డ‌ల పొట్టులో ఉండే … Read more