Potato Skin : ఆలుగడ్డ తొక్కని పడేయకండి.. దాంతో ఈ విధంగా చేస్తే మీ చర్మం మిలమిలలాడుతుంది..
Potato Skin : వంటింట్లో మనం వాడే కూరగాయల్లో ఆలుగడ్డకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా చర్మ సంబంధ విషయాల్లో ఎన్నో సమస్యలతో పోరాడడానికి ఇది సహకరిస్తుంది. అయితే చర్మానికి సంబంధించి చర్మంపై మచ్చలు రావడం, చర్మం రంగులో తేడాలు ఉండడం మొదలైనవి తరచూ వచ్చే సమస్యలు. చర్మ సంరక్షణ సరిగా తీసుకోక పోవడం, సూర్యరశ్మి తగలడం ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ వల్ల చర్మం రంగులో తేడాలు రావడం జరుగుతుంటుంది. ఇంకా చర్మం అతుకులుగా మారి మేకప్ … Read more









