ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆలుగడ్డలను అస్సలు తినరాదు..!
ఆలుగడ్డలను చాలా మంది తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటారు. వాటితో కొందరు వేపుళ్లు చేసుకుంటారు. కొందరు టమాటాలతో కలిపి వండుతారు. ఇంకొందరు కిచిడీ వంటి వాటిల్లో వేస్తుంటారు. అయితే సాధారణంగా చాలా మంది వీటిని తరచూ ఎక్కువగానే ఉపయోగిస్తుంటారు. కానీ కింద తెలిపిన అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. గ్యాస్, అసిడిటీ గ్యాస్, అసిడిటీ సమస్య ఉన్నవారు బంగాళాదుంపలను తినరాదు. తింటే ఆయా సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. వీటిని తినడం … Read more









