పండ్ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటు తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాపిల్‌, అరటి, నారింజ, పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసీమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల … Read more

Fruits : ఈ పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉద‌యం ఖాళీ క‌డుపుతో తిన‌కూడ‌దు..!

Fruits : ఉద‌యం ఖాళీ క‌డుపుతో మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాం. ఉద‌యాన్నే కొండ‌రు ప‌ర‌గ‌డుపునే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. అలా తాగ‌క‌పోతే వారికి సంతృప్తి ఉండ‌దు. కాఫీ, టీ ల‌తోనే వారు రోజును ప్రారంభిస్తారు. ఇక కొంద‌రు భిన్న ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటారు. అయితే ఉద‌యం ప‌ర‌గ‌డుపునే పండ్లు తినేవారు మాత్రం కొన్ని ర‌కాల పండ్ల‌ను తిన‌కూడ‌దు. వాటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న వారు … Read more

Fruits For Diabetes : ఈ పండ్ల‌ను తినండి.. షుగ‌ర్ ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..!

Fruits For Diabetes : ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతోపాటు ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా డ‌యాబెటిస్ వెన్నంటే వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ డ‌యాబెటిస్ ముప్పును ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు. ముందుగానే ప‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక ఇప్ప‌టికే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు త‌మ జీవ‌న విధానంలో ప‌లు మార్పులు చేసుకోవడం … Read more

Fruits : రాత్రిళ్ళు వీటిని అస్సలు తీసుకోవద్దు.. మీ ఆరోగ్యం పాడవుతుంది..!

Fruits : అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అరటి పండును తీసుకుంటే వెంటనే నీరసం మొత్తం తొలగి పోతుంది. వెంటనే ఎనర్జీ వస్తుంది. అందుకే క్రీడాకారులు అరటిపండుని తీసుకుంటూ ఉంటారు. అయితే రాత్రిపూట మాత్రం అరటి పండును తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి పూట అరటిపండును తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు. రాత్రిపూట అరటిపండు తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. కనుక రాత్రి పూట అరటి పండుని తీసుకోకుండా ఉండడమే మంచిది. … Read more

Fruits : ఈ 6 పండ్ల‌ను తొక్క తీయ‌కుండానే తినాల‌ట.. ఎందుకో తెలుసా..?

Fruits : త‌ర‌చూ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఒక్కో ర‌క‌మైన పండును తిన‌డం వ‌ల్ల అనేక విధాలైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క‌పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని ర‌కాల పండ్ల‌ను మాత్రం మ‌నం తొక్క తీయ‌కుండానే తినాల‌ట. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలా తొక్క తీయ‌కుండా తింటేనే ఆ పండ్ల వ‌ల్ల మ‌న‌కు పూర్తి స్థాయిలో లాభాలు క‌లుగుతాయ‌ట‌. … Read more

ఈ 4 పండ్లు పురుషుల‌కు వ‌యాగ్రా వేసిన‌ట్లు ప‌నిచేస్తాయి.. రోజూ తినాలి..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం కార‌ణంగా చాలా మంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇది సంతాన సాఫ‌ల్య‌త‌పై ప్ర‌భావం చూపిస్తోంది. ముఖ్యంగా పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతోంది. అలాగే వీర్యం కూడా స‌రిగ్గా ఉత్ప‌త్తి కావ‌డం లేదు. దీంతో చాలా మంది దంప‌తుల‌కు పిల్ల‌లు పుట్ట‌డం లేదు. లేదా ఆల‌స్యం అయినా జ‌రుగుతోంది. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా మంది పురుషులు వ‌యాగ్రా వాడుతారు. కానీ దీర్ఘ‌కాలంలో వ‌యాగ్రా తీవ్ర‌మైన దుష్ప‌రిణామాల‌ను … Read more

Fruits For Weight Loss : ఈ పండ్ల‌ను రోజూ తింటే చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది.. బ‌రువు త‌గ్గుతారు..!

Fruits For Weight Loss : చాలా మంది బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. కొంద‌రు జిమ్‌ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి వ్యాయామం చేస్తారు. కొంద‌రు రోజూ వాకింగ్‌, యోగా, స్విమ్మింగ్ వంటివి చేస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవ‌న్నీ అవ‌స‌ర‌మే. అయిన‌ప్ప‌టికీ ఇవే కాదు.. మ‌నం తీసుకునే ఆహారం విష‌యంలోనూ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే. ముఖ్యంగా కొన్ని ర‌కాల పండ్ల‌ను మ‌నం రోజూ తిన‌డం వ‌ల్ల కొవ్వు క‌రుగుతుంది. పొట్ట‌, తొడ‌ల ద‌గ్గ‌ర … Read more

Ulcer : అల్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

Ulcer : చాలా మంది అల్సర్ల తో సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా అల్సర్ తో బాధపడుతున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అల్సర్ కనుక మీకు కలిగినట్లయితే, కచ్చితంగా ఈ పండ్లని తీసుకోండి. ఈ పండ్లను తీసుకోవడం వలన, అల్సర్ త్వరగా మానిపోతుంది. అల్సర్ తగ్గాలంటే, స్ట్రాబెర్రీలని తీసుకోండి. కడుపు పూతల నుండి రక్షణ కవచంలా పనిచేస్తాయి స్ట్రాబెరీలు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. అల్సర్ల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ … Read more

మీకిష్టమైన పండు అదా..? అయితే మీ మనస్తత్వం ఇది..!

కొన్ని సర్వేలు భలే గమ్మ‌త్తుగా ఉంటాయి. మన అభిరుచిని బట్టి మన మనస్తత్వాన్ని లెక్కగడతాయి. నిన్నటి వరకు రక్త వర్గాలను బట్టి మనస్తత్వాన్ని చెప్పింది ఓ సర్వే, ఇప్పుడు మరో కొత్త సర్వే ప్రచారంలోకి వచ్చింది. మీకు ఇష్టమైన ప్రూట్ ను బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేస్తోంది ఈ సర్వే. మరి మీకిష్టమైన ప్రూట్ ఏది ? దానిని ఇష్టపడే మీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోండి (ఇది కేవలం సర్వే మాత్రమే. ఇది మీ విషయంలో … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు ఈ 5 పండ్ల‌కు దూరంగా ఉండాలి..!

Diabetes : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ వ్యాధి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మనం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. జీవితాంతం బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే మ‌న జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. అంతేకాకుండా మ‌నం తీసుకునే … Read more