Fruits : షుగర్, అధిక బరువు ఉన్నవారు.. ఈ పండ్లను తింటున్నారా.. అయితే ప్రమాదమే..!
Fruits : మనం అనేక రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే పండ్లల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువగా పండ్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే పండ్లను ఎవరైనా ఎక్కువగా తినవచ్చు. కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పండ్లను మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు, … Read more









