Health Tips : రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఈ పొడిని కలుపుకుని తాగండి.. ఏ వ్యాధీ మీ దగ్గరకు కూడా రాదు..!
Health Tips : ప్రస్తుత తరుణంలో అనేక వ్యాధులు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేవి.. అధిక బరువు, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు, షుగర్. ఇవి చాలా మందికి వస్తున్నాయి. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయితే కింద చెప్పిన విధంగా ఓ ఔషధాన్ని మీ ఇంట్లో లభించే పదార్థాలతోనే తయారు చేసుకుని రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీని వల్ల … Read more









